TELANGANA HIGH COURT CHIEF JUSTICE MEETS TTD CHAIRMAN _ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసిన టిటిడి ఛైర్మన్
Tirumala, 27 Dec. 20: Chief Justice of Telangana High Court Justice Raghavendra Chauhan on Sunday called on TTD chairman Sri YV Subba Reddy at Tirumala.
The TTD Chairman felicitated the visiting Chief Justice with shawl and also presented Thirtha Prasadam.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని మర్యాదపూర్వకంగా కలిసిన టిటిడి ఛైర్మన్
తిరుమల, 2020 డిసెంబరు 27: తిరుమలలో బస చేసిన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర చౌహాన్‌ను టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డి ఆదివారం ఉదయం మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా శాలువతో సన్మానించి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.