Rs.50LAKHS DONATED TO SV ANNAPRASADAM TRUST_ ఎస్వీ నిత్యాన్నప్రసాదం ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళం

Tirumala, 23 December 2017: A Nellore based businessman Sri N. Srinivasulu has donated Rs.50lakhs towards SV Annaprasadam Trust.

The donor handed over the DD for the same to Tirumala JEO Sri KS Sreenivasa Raju at JEO Camp Office in Tirumala on Saturday.


ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

ఎస్వీ నిత్యాన్నప్రసాదం ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళం

డిసెంబరు 23, తిరుమల, 2017: నెల్లూరుకు చెందిన శ్రీ ఎన్‌.శ్రీనివాసులు అనే భక్తుడు శనివారం టిటిడి శ్రీ వేంకటేశ్వర నిత్యాన్నప్రసాదం ట్రస్టుకు రూ.50 లక్షలు విరాళంగా అందించారు.

తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజుకు ఈ మేరకు విరాళం డిడిని అందజేశారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.