Rs. ONE CRORE DONATED TO SVAT _ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1 కోటి విరాళం

Tirumala, 31 Aug. 20: A Visakhapatnam based Entrepreneur Sri Kaki Govinda Reddy has donated Rs.One Crore to Sri Venkateswara Annaprasadam Trust on Monday. 

He handed over the DD for the same to Additional EO Sri AV Dharma Reddy in the later’s Camp Office in Tirumala.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.1 కోటి విరాళం
 
తిరుమ‌ల‌, 2020 ఆగస్టు 31: విశాఖపట్నానికి చెందిన శ్రీ కాకి గోవింద రెడ్డి అనే భక్తుడు సోమవారం ఎస్ వి అన్నప్రసాదం ట్రస్టుకు ఒక కోటి రూపాయలు విరాళంగా అందించారు.
 
ఈ మేరకు విరాళం డిడిని తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందించారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.