Rs.ONE CRORE DONATED TO SVIMS SCHEME _ శ్రీ బాలాజి ఆరోగ్య వ‌ర‌ప్ర‌సాదిని స్కీమ్‌కు రూ. కోటి విరాళం

Tirumala, 7 Jan. 22:  Pune based Sagar Investments from Maharashtra has donated Rs.1, 00,11,000/- to Sri Balaji Arogya Vara Prasadini (SVIMS) Scheme in Tirumala on Friday.

The Company representative has handed over the Cheque for Rs.one crore and eleven thousand (1,00,11,000) only to the Donor Cell Deputy EO Smt M Padmavathi at Donor Cell Office in Tirumala.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ బాలాజి ఆరోగ్య వ‌ర‌ప్ర‌సాదిని స్కీమ్‌కు రూ. కోటి విరాళం

తిరుమ‌ల‌, 2022 జ‌న‌వ‌రి 07: టిటిడికి చెందిన శ్రీ బాలాజి ఆరోగ్య వ‌ర‌ప్ర‌సాదిని స్కీమ్‌(స్విమ్స్‌)కు శుక్ర‌వారం ఒక కోటి 11 వేల రూపాయ‌లు విరాళం అందింది.

మ‌హారాష్ట్ర రాష్ట్రం, పుణెకి చెందిన సాగ‌ర్ ఇన్వెస్టిమెంట్స్ ప్ర‌తినిధి ఈ విరాళం అందించారు. ఈ మేర‌కు విరాళం డిడిని తిరుమ‌ల‌లోని దాత‌ల విభాగంలో డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి ఎం.ప‌ద్మావ‌తికి అంద‌జేశారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.