RTC BUSES TO PLY IN PAPAVINASANAM ROUTE ON MAY 14 _  హనుమజ్జయంతి నేపథ్యంలో మే 14 న పాపవినాశనం మార్గంలో ఆర్టీసీ బస్సులు మాత్రమే అనుమతి : టిటిడి

TIRUMALA, 13 MAY 2023: Only RTC buses will be allowed to transport devotees to Akasaganga and Papavinasanam from Gogarbham Dam Circle on Sunday in view of the heavy pilgrim rush coupled with Hanuman Jayanti.

The devotees and private taxis are requested to make note of this and cooperate with TTD.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

హనుమజ్జయంతి నేపథ్యంలో మే 14 న పాపవినాశనం మార్గంలో ఆర్టీసీ బస్సులు మాత్రమే అనుమతి : టిటిడి

తిరుమల, 13 మే 2023: తిరుమలలో  హనుమజ్జయంతి పర్వదినం సందర్భంగా మే 14 ఆదివారం రోజు భక్తుల రద్దీ నేపథ్యంలో ఆకాశగంగ, పాపవినాశనం వద్ద పార్కింగ్ సమస్య దృష్ట్యా తిరుమల నుండి మరియు గోగర్భం డ్యామ్ సర్కిల్ నుండి భక్తుల రాకపోకలకు ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతిస్తారు. 

ఈ విషయాన్ని గమనించి భక్తులు, ట్యాక్సీ డ్రైవర్లు టిటిడికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేయడమైనది.  

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.