RTC TO OPERATE BUSES FOR PILGRIMS TO TUBURU THEERTHAM ON APRIL 5 AND 6 _ తుంబురు తీర్థ ముక్కోటి నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు మాత్రమే అనుమతి : టిటిడి

NO PRIVATE TAXIS OR OWN CARS WILL BE ALLOWED

TIRUMALA, 03 APRIL 2023: In connection with Tumburu Theertha Mukkoti on April 5 and 6 at Tirumala, APSRTC will operate buses to transport pilgrims to Papavinasanam Dam and back within Tirumala on these two days.

Due to parking space restrictions, private taxis or own vehicles will not be allowed to Papavinasanam Dam.

Therefore, the devotees and taxi drivers are requested to make note of this and co-operate with TTD.

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తుంబురు తీర్థ ముక్కోటి నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు మాత్రమే అనుమతి : టిటిడి

తిరుమల, 03 ఏప్రిల్ 2023: తిరుమలలో ఏప్రిల్ 5, 6 తేదీల్లో జరుగనున్న తుంబురుతీర్థ ముక్కోటికి గాను పాపవినాశనం వద్ద పార్కింగ్ సమస్య దృష్ట్యా తిరుమల నుండి మరియు గోగర్భం డ్యాం సర్కిల్ నుండి  భక్తుల రాకపోకలకు ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతించాలని టిటిడి నిర్ణయించింది.

ఈ విషయాన్ని గమనించి భక్తులు, ట్యాక్సీ డ్రైవర్లు టిటిడికి సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేయడమైనది. 

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.