SARVABHOOPALA IN THE PLACE OF SWARNA RATHAM _ స్వర్ణరథం బదులుగా సర్వభూపాల వాహనం

TIRUPATI, 05 DECEMBER 2021:Due to Covid restrictions, instead of Swarna Ratham, Goddess graced devotees on Sarvabhoopala Vahanam on Sunday evening.

  

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

స్వర్ణరథం బదులుగా సర్వభూపాల వాహనం

తిరుపతి, 2021 డిసెంబరు 05: బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం స్వర్ణరథం బదులుగా సర్వభూపాల వాహనసేవ జరిగింది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.