SCORPIO DONATED _ ఎస్వీబీసీ కి కారు బహూకరణ

TIRUPATI, 24 MARCH 2022: The TTD Trust Board member and the SVBC Trust Member Sri Viswanath has donated a Scorpio worth Rs. 17lakhs to TTD.

 

He handed over the keys to TTD Chairman Sri YV Subba Reddy on Thursday in the SVBC office in Tirupati.

 

Additional EO Sri AV Dharma Reddy, SVBC board member Sri Srinivas Reddy, CEO Sri Suresh Kumar were also present.

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఎస్వీబీసీ కి కారు బహూకరణ

తిరుపతి 24 మార్చి 2022: శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు, ఎస్వీబీసీ పాలక మండలి సభ్యులు శ్రీ విశ్వనాథ్ గురువారం నూతన స్కార్పియో కారు బహుమానంగా ఇచ్చారు. రూ 17 లక్షల విలువ చేసే ఈ కారు తాళం చెవులు, పత్రాలు టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డికి అందజేశారు.

అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి, ఎస్వీబీసీ బోర్డ్ సభ్యులు శ్రీ శ్రీనివాస రెడ్డి, సీఈవో శ్రీ సురేష్ కుమార్ పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది