SEALED TENDERS FOR FLOWER SUPPLY TO TTD LOCAL TEMPLES _ టిటిడి స్థానికాల‌యాల‌కు పుష్పాల సరఫరాకు సీల్డ్‌ టెండర్లు ఆహ్వానం

Tirupati,10 July 19: TTD has invited sealed tenders for supply of flowers for the year 2019-20 local temples for Sri Kari Manikyaswami temple of Nagari , Sri Kasi Visweswaraswamy temple of Bugga and Sri Kari VaradarajaswamI temple of Satyawada .

All these temples are governed under the Sri Kodandaramaswami group of temples of Tirupati. Hence tenders available at office of DyEO Of Group at old SV high school building and will be received till 3.00 PM of July 12 and opened at 3.30 pm hours of same day .

Interested persons should contact the office of DyEO on 0877-2264736 for more details.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి స్థానికాల‌యాల‌కు పుష్పాల సరఫరాకు సీల్డ్‌ టెండర్లు ఆహ్వానం

జూలై 10, తిరుపతి, 2019; టిటిడికి అనుబంధంగా ఉన్న న‌గ‌రిలోని శ్రీ క‌రియ‌మాణిక్య‌స్వామివారి ఆల‌యం, బుగ్గ‌లోని శ్రీ అన్న‌పూర్ణ స‌మేత కాశీ విశ్వేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యం, స‌త్ర‌వాడ‌లోని శ్రీ క‌రివ‌ర‌ద‌రాజ‌స్వామివారి ఆల‌యాల‌కు 2019-20 సంవత్సరానికి గాను పుష్పాల స‌ర‌ఫ‌రాకు సీల్డ్ టెండ‌ర్లు ఆహ్వానించ‌డ‌మైన‌ది. ఈ మూడు ఆల‌యాలు తిరుప‌తిలోని శ్రీ కోదండ‌రామాల‌యం స‌ముదాయంలో ఉన్నాయి.

తిరుపతి ప్రకాశం రోడ్డులోని పాత ఎస్వీ హైస్కూల్‌ భవనంలో గల శ్రీ కోదండరామాలయ గ్రూపు ఆలయాల డెప్యూటీ ఈవో కార్యాలయంలో టెండ‌రు షెడ్యూళ్లు అందుబాటులో ఉన్నాయి. జూలై 12న మధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు టెండ‌ర్లు స్వీక‌రిస్తారు. అదేరోజు మ‌ధ్యాహ్నం 3.30 గంటలకు సీల్డ్‌ టెండర్లు తెరుస్తారు. మరిన్ని వివరాలకు డెప్యూటీ ఈవో కార్యాలయాన్ని 0877-2264736 నంబరులో సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.