SEALED TENDERS INVITED_ శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి పుష్పాల సరఫరాకు సీల్డ్‌ టెండర్ల ఆహ్వానం

Tirupati, 15 March 2018: TTD has invited sealed tenders for supply of flowers for its sub temple of Lord Prasanna Venkateswara Swamy at Appalayagunta for the period of 2018 April 1 to 2019 March 31.

The sealed tenders will be opened in the office of special grade DyEO.in Tiruchanoor on March 22 by 3pm.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయానికి పుష్పాల సరఫరాకు సీల్డ్‌ టెండర్ల ఆహ్వానం

మార్చి 15, తిరుపతి, 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరాలయానికి 2018, ఏప్రిల్‌ 1వ తేదీ నుండి 2019, మార్చి 31వ తేదీ వరకు ఒక సంవత్సర కాలం పాటు పుష్పాల సరఫరాకు సీల్డ్‌ టెండర్లు ఆహ్వానించడమైనది.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో కార్యాలయంలో మార్చి 22వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు సీల్డ్‌ టెండర్లు తెరుస్తారు. మరిన్ని వివరాలకు ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో కార్యాలయాన్ని సంప్రదించగలరు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.