SED TICKETS FOR SEPTEMBER TO BE RELEASED ON JULY 7 _ జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా ఆన్ లైన్ లో విడుదల
TIRUMALA, 05 JULY 2022: The Rs. 300 SED tickets for September will be released in on-line on July 7 by 9am by TTD.
While the SED online quota for July 12, 15 and 17 will be released on July 6 at 9am.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
జులై 7న సెప్టెంబరు నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా ఆన్ లైన్ లో విడుదల
తిరుమల, 2022 జులై 05: సెప్టెంబరు నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జులై 7వ తేదీ ఉదయం 9 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
అదేవిధంగా, జులై 12, 15, 17తేదీల్లోని రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను జులై 6వ తేదీ ఉదయం 9 గంటలకు టిటిడి ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
భక్తులు ఈ విషయాన్ని గమనించి ఈ దర్శన టికెట్లను బుక్ చేసుకోవాల్సిందిగా కోరడమైనది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.