SED TICKETS ON FEB 13 _ ఫిబ్రవరి 13న రూ.300/- ఎస్ఈడి టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల
TIRUMALA, 10 FEBRUARY 2023:The Rs.300/- SED tickets for the blocked days in the month of February i.e. from 22-28, will be released on February 13 at 9 am.
The devotees are requested to make note of this and book accordingly.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఫిబ్రవరి 13న రూ.300/- ఎస్ఈడి టికెట్లు ఆన్‌లైన్‌లో విడుదల
తిరుమల, 2023 ఫిబ్రవరి 10 ;తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి 22 నుంచి 28వ తేదీ వరకు రూ.300/- టికెట్ల ఆన్‌లైన్ కోటాను ఫిబ్రవరి 13న ఉదయం 9 గంటలకు టిటిడి విడుదల చేయనుంది.
భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.