SED TICKETS ON MAY 24 _ మే 24న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

TIRUMALA, 20 MAY 2023: The online quota of Rs.300, Special Entry Darshan tickets for the months of July and August will be released on May 24 at 10am by TTD.

 

The devotees are requested to make note of this and book tickets on the TTD website, https://tirupatibalaji.ap.gov.in

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

మే 24న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

తిరుమ‌ల‌, 2023 మే 20: రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లకు సంబంధించిన జూలై, ఆగస్టు నెలల కోటాను మే 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.

భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీ వెబ్‌సైట్‌ https://tirupatibalaji.ap.gov.in లో దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని కోరడమైనది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది