SEPTEMBER FESTIVALS AT TIRUMALA _ సెప్టెంబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
Tirumala, 31 August 2021: Following are the special festivals or events to be observed in the month of September at Tirumala.
September 2: First Akhanda Parayanam of Balakanda at Nada Neeranjanam, Ankurarpanam for Sodasa Dina Balakanda Parayanam
September 3-18 – Shodasha Dina Balakand Parayanam Diksha to begin at Vasantha Mandapam.
September 6: Balaram Jayanti
September 9: Varaha Jayanti
September 10: Vinayaka Chaviti
September 19: Ananta Padmanabha Jayanti
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
సెప్టెంబరు నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
– సెప్టెంబరు 2న నాదనీరాజనం వేదికపై “బాలకాండ – సకల సంపత్ప్రదం” 1 వ అఖండ పారాయణం.
– సెప్టెంబరు 3 నుండి 18వ తేదీ వరకు వసంత మండపంలో షోడశదిన బాలకాండ పారాయణ దీక్ష.
– సెప్టెంబరు 8న బలరామ జయంతి.
– సెప్టెంబరు 9న వరాహ జయంతి.
– సెప్టెంబరు 10న వినాయక చవితి.
– సెప్టెంబరు 19న అనంత పద్మనాభ వ్రతం.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.