SHARADA PEETHAM PONTIFF BLESSES TTD SO AT RISHIKESH_ రిషికేశ్‌లో విశాఖ శార‌ద పీఠాధిప‌తి ఆశీస్సులు అందుకున్న శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 26 Aug. 19: TTD special officer Of Tirumala Sri AV Dharma Reddy was blessed by Sri Sri Sri Swaroopananda, pontiff Of Visakhapatnam Sharda Peetham who was at Rishikesh for his chaturmada Diksha.

TTD official handed over Srivari Prasadam to the pontiff. Sri Pala Seshadri, OSD Of Srivari temple also accompanied him.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

రిషికేశ్‌లో విశాఖ శార‌ద పీఠాధిప‌తి ఆశీస్సులు అందుకున్న శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమల, 2019 ఆగ‌స్టు 26: ప్ర‌ముఖ ఆధ్యాత్మిక న‌గ‌ర‌మైన రిషికేశ్‌లో చాతుర్మాస దీక్ష‌లో ఉన్న విశాఖ శార‌ద పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ స్వ‌రూపానందేంద్ర‌స్వామివారిని సోమ‌వారం టిటిడి తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ద‌ర్శించుకుని ఆశీస్సులు అందుకున్నారు.

ఈ సంద‌ర్భంగా తిరుమ‌ల శ్రీ‌వారి ప్ర‌సాదాల‌ను స్వామివారికి అంద‌జేశారు. ప్ర‌త్యేకాధికారి వెంట శ్రీ‌వారి ఆల‌య ఓఎస్‌డి శ్రీ పాల శేషాద్రి త‌దిత‌రులు ఉన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.