SHOBHA YATRA OF ARCHAKA TRAINEES _ అర్చక శిక్షకుల శోభాయాత్ర

TIRUPATI, 27 APRIL 2023: The shobha yatra of SC, ST, BC Archaka trainees took place in Tirupati on Thursday from TTD Administrative building to Sri Kodandarama Swamy temple upon the instructions of TTD JEO for Health and Education Smt Sada Bhargavi.

 

About 60 archaka trainees participated in this event led by HDPP Secretary Dr Srinivasulu, co-ordinator Dr Hemanth, Smt Amaravati and others.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

అర్చక శిక్షకుల శోభాయాత్ర

తిరుపతి, 2023 ఏప్రిల్ 27: టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ అర్చక శిక్షకులు గురువారం టీటీడీ పరిపాలన భవనం నుండి శ్రీ కోదండరామ స్వామి వారి ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు.

జేఈవో శ్రీమతి సదా భార్గవి ఆదేశాల మేరకు దాదాపు 60 మంది అర్చక శిక్షకులు ఈ శోభా యాత్రలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో డిపిపి కార్యదర్శి డాక్టర్ సూరం శ్రీనివాసులు, అర్చక శిక్షణ కోఆర్డినేటర్ డాక్టర్ హేమంత్ కుమార్, శ్రీమతి అమరావతి తదితరులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.