SITA LAKSHMANA SAMETA KODANDARAMA RIDES TIRUCHI _ తిరుచ్చిపై శ్రీ సీతాల‌క్ష్మ‌ణ స‌మేత కోదండ‌రామ‌స్వామి క‌టాక్షం

Vontimitta, 27 Apr. 21: On the 7th day of Sri Ramanavami Brahmotsavam, Sri Sita Lakshmana sameta Sri Kodandarama Swamy took a Tiruchi ride on Tuesday morning.

In view of Covid guidelines, TTD organised a Tiruchi ride in ekantham instead of the traditional practice of Rathotsavam.

Temple AEO Sri Muralidhar, Superintendent Sri Venkateshaiah, Inspectors Sri Dhananjayulu, Sri Giribabu, archakas and other staff were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుచ్చిపై శ్రీ సీతాల‌క్ష్మ‌ణ స‌మేత కోదండ‌రామ‌స్వామి క‌టాక్షం

ఒంటిమిట్ట, 2021 ఏప్రిల్ 26: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 7వ‌ రోజు మంగ‌ళ‌వారం ఉదయం ర‌థోత్స‌వం బ‌దులు తిరుచ్చిపై శ్రీ సీతాల‌క్ష్మ‌ణ స‌మేత కోదండ‌రామ‌స్వామివారు క‌టాక్షించారు. కోవిడ్ -19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ర‌థోత్స‌వం స్థానంలో ఏకాంతంగా తిరుచ్చి ఉత్స‌వం నిర్వ‌హించారు.

ఈ కార్యక్రమంలో ఏఈవో శ్రీ ముర‌ళీధ‌ర్‌, సూప‌రింటెండెంట్ శ్రీ వెంక‌టేశ‌య్య‌, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్లు‌ శ్రీ ధ‌నంజ‌యులు, శ్రీ గిరి బాబు ఆల‌య అర్చ‌కులు, అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.