SITARAMA KALYANAM IN KRT _ నవంబరు 17న తిరుపతిలోని శ్రీకోదండరామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణం
Tirupati, 16 Nov. 19: The celestial Sri Sita Rama Kalyanam will be observed in Sri Kodanda Rama Swamy temple at Tirupati on Sunday.
This divine wedding is observed in the advent of Punarvasu star on November 17. The ritual will commence at 11am in the temple. Devotees can take part on payment of Rs. 500 per ticket on which two persons will be allowed.
In the evening Unjal Seva will be observed at Ramachandra Pushkarini at 5.30pm.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI
నవంబరు 17న తిరుపతిలోని శ్రీకోదండరామాలయంలో శ్రీ సీతారాముల కల్యాణం
తిరుపతి, 2019 నవంబరు 16: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో నవంబరు 17వ తేదీ ఆదివారం శ్రీరాముని జన్మనక్షత్రమైన పునర్వసు నక్షత్రంను పురస్కరించుకుని శ్రీ సీతారాముల కల్యాణం వైభవంగా జరుగనుంది.
ఈ సందర్భంగా ఉదయం 11.00 గంటలకు శ్రీ సీతారాముల కల్యాణోత్సవం నిర్వహిస్తారు. గృహస్తులు(ఇద్దరు) రూ.500/- చెల్లించి ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. సాయంత్రం 5.30 గంటలకు ఆలయ నాలుగు మాడ వీధుల నుంచి శ్రీరామచంద్ర పుష్కరిణి వరకు తిరుచ్చి ఉత్సవం, అక్కడే ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.