SMART METERS DONATED _ టీటీడీకి 2500 స్మార్ట్ మీటర్ల విరాళం  

TIRUMALA, 28 APRIL 2023: For the utility of TTD, Kurnool based I Bat Energy India Systems Limited has donated 2500 Smart Meters worth around Rs.2crore to TTD.

The CEO of the firm Sri Sreedhar Reddy handed over the equipment to TTD Chairman Sri YV Subba Reddy in Tirumala on Friday.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టీటీడీకి 2500 స్మార్ట్ మీటర్ల విరాళం

– చైర్మన్ శ్రీవైవి సుబ్బారెడ్డి కి అందజేసిన దాత

తిరుమల 28 ఏప్రిల్ 2023: తిరుమలలో టీటీడీ అవసరాలకు ఉపయోగించడం కోసం ఐ బాట్ ఎనర్జీ ఇండియా సిస్టమ్స్ లిమిటెడ్ సంస్థ 2500 విద్యుత్ స్మార్ట్ మీటర్లను విరాళంగా అందించింది. కర్నూలుకు చెందిన ఆ సంస్థ సిఈవో శ్రీ శ్రీధర్ రెడ్డి శుక్రవారం తిరుమలలో టీటీడీ చైర్మన్ శ్రీవైవి సుబ్బారెడ్డికి మీటర్లను అందజేశారు. వీటి విలువ రూ 2 కోట్లు ఉంటుందని దాత తెలిపారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది