SNAPANA TIRUMANJANAM IN VAIBHAVOTSAVA MANDAPAM ON NOVEMBER 13 _ నవంబర్ 13న వైభవోత్సవ మండపంలో స్నపన తిరుమంజనం

TTD CANCELS KARTHIKA VANABHOJANAM IN PARUVETA MANDAPAM OWING TO CONTINUOUS RAINS

TIRUMALA, 12 NOVEMBER 2022: Following incessant rains, TTD has cancelled Karthika Vana Bhojanam festival which is scheduled in Paruveta Mandapam at Tirumala on November 13.

However, Snapana Tirumanjanam to the Utsava Murthies will be performed in Vaibhavotsava Mandapam instead of Parveta Mandapam on Sunday between 10 AM and 12 Noon.

The arjita sevas including Kalyanotsavam, Unjal Seva, Arjita Brahmotsavam and Sahasra Deepalankara Sevas remains cancelled.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

నవంబర్ 13న వైభవోత్సవ మండపంలో స్నపన తిరుమంజనం

– వర్షాల కారణంగా పార్వేట మండపంలో కార్తీక వనభోజనాన్ని రద్దు చేసిన టీటీడీ

తిరుమల‌, 2022 నవంబరు 12: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నవంబర్ 13న తిరుమలలోని పారువేట మండపంలో నిర్వహించాల్సిన కార్తీక వనభోజనోత్సవాలను టీటీడీ రద్దు చేసింది.

అయితే ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం ఆదివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల మధ్య పార్వేట మండపంలో కాకుండా వైభవోత్సవ మండపంలో నిర్వహిస్తారు.

కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.