SOMA SKANDA ENTHRALLS ON HAMSA _ హంస వాహనంపై శ్రీ సోమస్కంధమూర్తి

TIRUPATI, 11 FEBRUARY 2023: As part of ongoing annual brahmotsavams in Sri Kapileswara Swamy temple in Tirupati, Sri Somaskanda Murty took out a celestial ride on Hamsa Vahanam.

Goddess Sri Kamakshi Devi accompanied on Tiruchi Vahanam amidst Kolatams, Chekka Bhajans etc.

DyEO Sri Devendra Babu, AEO Sri Parthasaradi, Superintendent Sri Bhupati and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

హంస వాహనంపై శ్రీ సోమస్కంధమూర్తి

 తిరుపతి, 2023 ఫిబ్రవరి 11 ; తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలలో మొద‌టి రోజు శనివారం రాత్రి హంస వాహ‌నంపై శ్రీ సోమస్కంధమూర్తి తిరుచిపై శ్రీ కామాక్షి అమ్మ‌వారు పురవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. రాత్రి 8 గంట‌లకు ఈ కార్య‌క్ర‌మం ప్రారంభమైంది .భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల చెక్కభజనలు, వాయిద్యాలు ఆకట్టుకున్నాయి

ఈ కార్య‌క్ర‌మంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ దేవేంద్రబాబు, ఏఈఓ శ్రీ పార్థసారథి, సూపరింటెండెంట్‌ శ్రీ భూప‌తి, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.