SPEAKER OM BIRLA VISITS SRI KALYANA VENKATESWARA SWAMY TEMPLE AT SRINIVASA MANGAPURAM _ శ్రీ కళ్యాణ వేంకటేశ్వరుని దర్శించుకున్న లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా

Tirupati, 15 Aug. 21: Speaker of Lok Sabha Sri Om Birla visited the Sri Kalyana Venkateswara Temple at Srinivasa Mangapuram along with family members on Monday evening and offered prayers.

 

 He was received by TTD chairman Sri YV Subba Reddy and JEO Smt Sada Bhargavi at temple Mahadwaram.

 

The speaker offered prayers at the Dwajasthambam before darshan of Sri Kalyana Venkateswara swamy. Thereafter the TTD chairman Sri YV Subba Reddy presented Thirtha Prasadam to the dignitary.

 

MPs Sri Vijayasai Reddy Sri Mithun Reddy, Sri M Gurumurthy, Deputy EO Smt Shanti were present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ కళ్యాణ వేంకటేశ్వరుని దర్శించుకున్న లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా

తిరుపతి 16 ఆగస్టు 2021: లోక్ సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా సోమవారం రాత్రి కుటుంబ సమేతంగా శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

ఆలయం వద్ద స్పీకర్ కు టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి, జేఈవో శ్రీమతి సదా భార్గవి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు.

ఆలయంలో ధ్వజస్థంబానికి మొక్కు కున్న అనంతరం శ్రీ ఓంబిర్లా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. దర్శించుకున్నారు.

దర్శనం అనంతరం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి స్పీకర్ కు తీర్థ ప్రసాదాలు, అందించారు. ఎంపి లు శ్రీ వి.విజయసాయిరెడ్డి, శ్రీ పివి మిథున్ రెడ్డి, డాక్టర్ ఎం. గురుమూర్తి , డిప్యూటీ ఈవో శ్రీమతి శాంతి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది