SPECIAL ABHISHEKAM PERFORMED TO VARAHASWAMY AT TIRUMALA _ తిరుమలో శ్రీ వరాహస్వామి జయంతి

Tirumala, 21 Aug. 20: TTD organised annual Varaha Jayanti at Sri Bhu Varaha Swamy temple on Friday by performing abhishekam in ekantham in view of COVID-19 restrictions.

After morning rituals of Kalasa Sthapana, Kalasa puja and Punyahavachanam, the moolavirat of Bhuvaraha Swamy was rendered special abhishekam with milk, curd, honey, coconut, turmeric and sandal paste amidst divine chanting of Vedic hymns by archakas.

The Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, Dyeo of Srivari temple Sri Harindranath, Peishkar Sri Jaganmohanacharya also participated.

 ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమలో శ్రీ వరాహస్వామి జయంతి

తిరుమల, 2020  ఆగ‌స్టు 21: తిరుమలలోని శ్రీ భూ వరాహస్వామివారి ఆలయంలో  శుక్రవారం వరాహ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఉదయం కలశ స్థాపన, కలశ పూజ, పుణ్యహవచనం చేశారు.   త‌రువాత పసుపు,హరిద్రోదకం కలిపిన నీళ్లతో వేదోక్తంగా మూలవర్లకు అభిషేకం నిర్వహించారు.

అదనపు ఈ ఓ శ్రీ ఏవి ధర్మారెడ్డి దంపతులు, సివిఎస్వో శ్రీ గోపీనాథ్ జెట్టి దంపతులు, ఆలయ డిప్యూటి ఈ ఓ శ్రీ హరీంద్రనాథ్, పేష్కార్ శ్రీ జగన్మోహనా చార్య, అర్చక స్వాములు పాల్గొన్నారు. కోవిడ్ 19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా శ్రీ వరాహ జయంతిని ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.