SPECIAL DARSHAN ENTRY FOR CHALLENGED, AGED AND COUPLE WITH BELOW 5 YEARS INFANTS ON SEP 20 AND 21_ సెప్టెంబరు 20న వ ద్ధులు, దివ్యాంగులకు, 21న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

Tirumala, 19 September 2017: In order to provide easy darshan to aged, physically challenged, children below five years and their parents, TTD plans to allot two days a month during week days for their darshan.
As part of this exercise 4000 tokens have been issued on September 20 Aged (above 65 years) and physically challenged for easy darshan, 1000 devotees for morning 10am slot and 2000 for afternoon 2pm slot and 1000 more for the 3pm slot darshan.

Similarly for the kids of below five years and their parents will be allowed from Supatham entry gates from morning 9 to 11am on September 21.

It may be recalled that aged and challenged persons were given darshan on September 13 and kids with parents on September 4th were provided special darshan facility.

ISSUED BY PUBLIC RELATIONSOFFICER, TTDs, TIRUPATI

సెప్టెంబరు 20న వ ద్ధులు, దివ్యాంగులకు, 21న చంటిపిల్లల తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం

సెప్టెంబర్‌ 19, తిరుమల, 2017: ఎక్కువ మంది వయో వ ద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనం కల్పించాలన్న ఉన్నతాశయంతో టిటిడి ప్రతి నెలా రెండు సామాన్య దినాలలో వీరికి ప్రత్యేక దర్శనాలను కల్పిస్తోంది.

ఇందులో భాగంగా సెప్టెంబర్‌ 20వ తేదీన వయోవ ద్ధులు(65 సం|| పైబడినవారు), దివ్యాంగులకు 4 వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10 గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2 గంటలకు 2 వేల టోకెన్లు, 3.00 గంటల స్లాట్‌కు వెయ్యి టోకెన్లు జారీ చేయనున్నారు.

5 సంవత్సరాలలోపు చంటి పిల్లలను, వారి తల్లిదండ్రులను సెప్టెంబర్‌ 21న ఉదయం 9 నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు సుపథం ద్వారా దర్శనానికి అనుమతిస్తారు.

ఈ నెలలో ఇప్పటికే సెప్టెంబరు 13న వయోవ ద్ధులు, దివ్యాంగులకు, సెప్టెంబరు 14న 5 సంవత్సరాలలోపు చంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనం కల్పించిన విషయం తెలిసిందే.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.