SPECIAL DAYS IN SRIVARI TEMPLE IN FEBRUARY _ ఫిబ్రవరిలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు
Tirumala, 27 January 2024: The details of the special festivals to be celebrated in the month of February in Tirumala are as follows.
• Aradnotsavam of Sri Purandaradasa on 9th February.
• Thirukachinambi Utsavarambha on 10th February.
• Vasanta Panchami on 14th February.
• Rathasaptami on February 16.
• Thirukachinambi Sattumora on 19th February.
• Bhishma Ekadashi on 20th February.
• 21st February is the year of Sri Kulashekaralwar Thirunakshatra.
• Kumaradhara Teerthamukkoti, Magha Poornami Garudaseva on 24th February.
ఫిబ్రవరిలో శ్రీవారి ఆలయంలో విశేష పర్వదినాలు
తిరుమల, 2024 జనవరి 27: తిరుమల శ్రీవారి ఆలయంలో ఫిబ్రవరి నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలు ఇలా ఉన్నాయి.
– ఫిబ్రవరి 9న శ్రీ పురందరదాసుల ఆరాధనోత్సవం.
– ఫిబ్రవరి 10న తిరుకచ్చినంబి ఉత్సవారంభం.
– ఫిబ్రవరి 14న వసంతపంచమి.
– ఫిబ్రవరి 16న రథసప్తమి.
– ఫిబ్రవరి 19న తిరుకచ్చినంబి శాత్తుమొర.
– ఫిబ్రవరి 20న భీష్మ ఏకాదశి.
– ఫిబ్రవరి 21న శ్రీ కులశేఖరాళ్వార్ వర్ష తిరునక్షత్రం.
– ఫిబ్రవరి 24న కుమారధార తీర్థముక్కోటి, మాఘ పౌర్ణమి గరుడసేవ.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.