SPECIAL FESTIVALS AT SRI APPALAYAGUNTA TEMPLE IN SEPTEMBER _ సెప్టెంబ‌రు నెలలో శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

Tirupati, August 31, 2025: In the month of September, several special festivals will be observed at Sri Prasanna Venkateswara Swamy Temple, Appalayagunta. The schedule as follows:

September 2 (Tuesday):

Ashtadala Pada Padmaradhana Seva at 8AM.

September 5 (Shravana Nakshatram):

Kalyanotsavam at 10.30 AM.

September 5, 12 & 26 (Fridays):

Vastralankarana Seva and Abhishekam at 7 AM to the presiding deity

September 10 (Wednesday):

Ashtottara Shata Kalasa Abhishekam at 8AM.

September 7, 14, 21 & 28 (Sundays):

Abhishekam will be performed to Sri Prasanna Anjaneyaswamy at 8.15 AM.

ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI

సెప్టెంబ‌రు నెలలో శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు

తిరుపతి, 2025 ఆగ‌స్టు 31: అప్పలాయగుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయంలో ఆగ‌స్టు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.

    సెప్టెంబ‌రు 2న మంగ‌ళ వారం ఉద‌యం 8 గంట‌లకు అష్టదళ పాదపద్మారాధన సేవ.

    సెప్టెంబ‌రు 5న శ్రవణ నక్షత్రం సందర్బంగా ఉదయం 10.30. గంట‌లకు కల్యాణోత్సవం.

  సెప్టెంబ‌రు 5, 12, 26వ‌ తేదీలలో శుక్ర‌వారం సంద‌ర్భంగా ఉద‌యం 7 గంట‌లకు వస్త్రాలంకరణ సేవ, అభిషేకం.

    సెప్టెంబ‌రు 10న ఉదయం 8 గంట‌లకు అష్టోత్తర శత కలశాభిషేకం.

  సెప్టెంబ‌రు 7, 14, 21, 28వ‌ తేదీలలో శ్రీ ప్ర‌స‌న్న ఆంజ‌నేయ‌స్వామివారికి ఉద‌యం 8.15 గంట‌లకు అభిషేకం.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.