SPECIAL FESTIVALS AT TIRUCHANOOR AND APPALAYAGUNTA TEMPLES IN NOVEMBER _ నవంబరులో తిరుచానూరు, అప్పలాయగుంట ఆలయాల్లో విశేష ఉత్సవాలు
Tirupati, November 02, 2026: Gaja Vahana Seva to Goddess Padmavathi on November 15 – Divine Wedding of Sri Prasanna Venkateswara Swamy on November 16
Several special festivals and religious rituals will be performed during November at Sri Padmavathi Ammavari Temple, its sub-temples at Tiruchanoor, and Sri Prasanna Venkateswara Swamy Temple at Appalayagunta.
The details are as follows:
Sri Padmavathi Ammavari Temple, Tiruchanoor
• November 6, 13, 20 and 27: Goddess Padmavathi will take a procession on Tiruchi through the four Mada streets at 6 PM on Fridays.
• November 15: On the occasion of Uttarashada Nakshatram, the Goddess will bless devotees on Gaja Vahanam at 6.45 PM.
• November 24: Karthika Deepotsavam will be celebrated.
Sri Balaramakrishna Swamy Temple
• November 25: Tiruchi procession for the Utsava deities will be held from 6 PM to 7 PM on the occasion of Rohini Nakshatram.
Sri Sundararaja Swamy Temple
• November 20: Tiruchi procession for the Utsava deities will be held from 6 PM to 7 PM on the occasion of Uttarabhadra Nakshatram.
Sri Suryanarayana Swamy Temple
• November 6: Tiruchi procession for the deity will be held from 5 PM to 6 PM on the occasion of Hasta Nakshatram.
Sri Srinivasa Swamy Temple
• November 7, 14, 21 and 28: Abhishekam to the Moolavarlu will be performed from 8 AM to 9 AM every Friday.
Sri Prasanna Venkateswara Swamy Temple, Appalayagunta
• November 3: Ashtadala Pada Padmaradhana Seva at 8 AM.
• November 6, 13, 20 and 27: Vastra Alankarana Seva and Abhishekam every Friday at 7 AM.
• November 8: Deepavali Asthanam.
• November 11: Ashtottara Shata Kalasabhishekam at 8 AM.
• November 16: Kalyanotsavam of Sri Prasanna Venkateswara Swamy along with Sridevi and Bhudevi at 10.30 AM.
• November 24: Karthika Deepotsavam.
• November 8, 15, 22 and 29: Abhishekam to Sri Prasanna Anjaneya Swamy every Sunday at 8.15 AM.
TTD appeals to devotees to participate in these special festivals and sevas and seek the divine blessings of the Lord and Goddess.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER
నవంబరులో తిరుచానూరు, అప్పలాయగుంట ఆలయాల్లో విశేష ఉత్సవాలు
తిరుపతి, 2026 నవంబరు 02: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, పరిసర ఉపాలయాలు, అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో నవంబరు నెలలో పలు విశేష ఉత్సవాలు, సేవలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో నిర్వహించే కార్యక్రమాల వివరాలు ఇలా ఉన్నాయి.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం
• నవంబరు 6, 13, 20, 27: ప్రతి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు అమ్మవారు తిరుచ్చిపై ఆలయంలోని నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.
• నవంబరు 15: ఉత్తరాషాఢ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6.45 గంటలకు అమ్మవారు గజ వాహనంపై మాడ వీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
• నవంబరు 24: కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు.
శ్రీ బలరామకృష్ణస్వామివారి ఆలయం
• నవంబరు 25: రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఉత్సవమూర్తులకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.
శ్రీ సుందరరాజస్వామివారి ఆలయం
• నవంబరు 20: ఉత్తరాభాద్ర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఉత్సవమూర్తులకు తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.
శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయం
• నవంబరు 6: హస్త నక్షత్రం సందర్భంగా సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు స్వామివారికి తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు.
శ్రీ శ్రీనివాసస్వామివారి ఆలయం
• నవంబరు 7, 14, 21, 28: ప్రతి శుక్రవారం ఉదయం 8 నుంచి 9 గంటల వరకు స్వామివారి మూలమూర్తికి అభిషేకం నిర్వహించనున్నారు.
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయం
• నవంబరు 3: ఉదయం 8 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవ నిర్వహించనున్నారు.
• నవంబరు 6, 13, 20, 27: ప్రతి శుక్రవారం ఉదయం 7 గంటలకు స్వామివారికి వస్త్రాలంకరణ సేవ, అభిషేకం నిర్వహించనున్నారు.
• నవంబరు 8: దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు.
• నవంబరు 11: ఉదయం 8 గంటలకు అష్టోత్తర శత కలశాభిషేకం నిర్వహించనున్నారు.
• నవంబరు 16: ఉదయం 10.30 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నారు.
• నవంబరు 24: కార్తీక దీపోత్సవం నిర్వహించనున్నారు.
• నవంబరు 8, 15, 22, 29: ప్రతి ఆదివారం ఉదయం 8.15 గంటలకు శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారికి అభిషేకం నిర్వహించనున్నారు.
ఈ విశేష ఉత్సవాలు, సేవల్లో భక్తులు పాల్గొని స్వామి, అమ్మవార్ల కృపాకటాక్షాలకు పాత్రులు కావాలని టీటీడీ కోరుతోంది.
