SPECIAL FESTIVALS IN TIRUMALA IN THE MONTH OF OCTOBER _ అక్టోబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
Tirumala, 29 September 2025: The special festivals and religious events to be observed in Tirumala in the month of October:
• Srivari Rathothsavam on October 01.
• Chakrasnanam and Dhwajavarohanam on October 02.
• Srivari Bagh Savari on October 03.
• Pournami Garuda Seva on October 07
• Tirumala Nambi Utsavarambham on October 15.
• Deepavali Asthanam at Srivari Temple on October 20.
• Bhaginihastha Bhojanam on October 23.
• Tirumala Nambi Sathumora on October 24.
• Nagula Chavithi, Pedda Sesha Vahanam on October 25.
• Manavala Mahamunula Sathumora on October 27.
• Senaimodaliyar Varsha Thiru Nakshatra on October 28.
• Tirumala Srivari Pushpayaga Mahotsava Ankurarpana on October 29.
• Tirumala Srivari Pushpa Yagam on October 30
• October 31st is the Pudattazhwar Varsha Thiru Nakshatra, Yajnavalka Jayanti.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
అక్టోబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
అక్టోబర్ నెలలో తిరుమలలో నిర్వహించే విశేష పర్వదినాల వివరాలు :
• అక్టోబర్ 1న శ్రీవారి రథోత్సవం.
• అక్టోబర్ 2న చక్రస్నానం, ధ్వజావరోహణం.
• అక్టోబర్ 3న శ్రీవారి బాగ్ సవారి.
• అక్టోబర్ 07న పౌర్ణమి గరుడ సేవ.
• అక్టోబర్15న తిరుమల నంబి ఉత్సవారంభం.
• అక్టోబర్ 20న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం.
• అక్టోబర్ 23న భగినీహస్త భోజనం.
• అక్టోబర్ 24న తిరుమలనంబి శాత్తుమొర.
• అక్టోబర్ 25న నాగుల చవితి, పెద్ద శేష వాహనం.
• అక్టోబర్ 27న మానవాళ మహామునుల శాత్తుమొర.
• అక్టోబర్ 28న సెనైమొదలియార్ వర్ష తిరు నక్షత్రం.
• అక్టోబర్ 29న తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవ అంకురార్పణ.
• అక్టోబర్ 30న తిరుమల శ్రీవారి పుఫ్పయాగం.
• అక్టబర్ 31న పూదత్తాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, యాజ్ఞవల్క్య జయంతి.
