SPECIAL OFFICER REVIEW MEETING WITH POTU WORKERS_ పోటు కార్మికుల‌తో ప్ర‌త్యేకాధికారి స‌మావేశం

Tirumala, 17 August 2019: TTD special Officer Sri AV Dharma Reddy today interacted with the potu workers who prepares Laddu Prasadam at the Vaibhavotsava mandapam on Saturday.

After listening to their issues, he assured to resolve all of them in a phased manner.

Srivari temple DyEO Sri Harindranath, Potu AEO Sri Srinivas and others participated.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

పోటు కార్మికుల‌తో ప్ర‌త్యేకాధికారి స‌మావేశం

తిరుమ‌ల‌, 2019 ఆగస్టు 17: తిరుమ‌ల‌లో ల‌డ్డూ ప్ర‌సాదం త‌యారుచేసే పోటు కార్మికుల‌తో శ‌నివారం టిటిడి తిరుమ‌ల ప్ర‌త్యేకాధికారి శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి వైభ‌వోత్స‌వ మండ‌పంలో స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా పోటు కార్మికులు ప‌లు స‌మ‌స్య‌ల‌ను ప్ర‌త్యేకాధికారి దృష్టికి తీసుకెళ్లారు. ద‌శ‌ల‌వారీగా అన్నింటినీ ప‌రిష్క‌రిస్తామ‌ని ప్ర‌త్యేకాధికారి తెలిపారు.

ఈ స‌మావేశంలో శ్రీ‌వారి ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్‌, పోటు ఏఈవో శ్రీ శ్రీ‌నివాస్ పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.