E AUCTION OF TTD MELCHAT VASTRAM FROM AUGUST 19-22_ ఆగ‌స్టు 19 నుండి 22వ తేదీ వరకు మేల్‌చాట్ వస్త్రాలు ఈ- వేలం

Tirupati, 17 Aug. 19: TTD plans E auction not melchat vastrams and uttarium clothes donated by devotees from August 19-21 on the e- auction platform of MSTC ltd Visakhapatnam.

They included used/new/ partially damaged Melchat and uttarium clothes totalling 1132 numbers in 155 lots bearing E A numbers 14254, 14255, 14256, 14257, 14258, 14259, 14260 and 14262 placed on e platform of MSTC Ltd.

For more details interested parties are advised to contact the TTDs marketing office at Tirupati on 0877-2264429, 2264221 during office hours or TTD website www.tirumala.org/ www.mstcecommerce.com / www.mstcindia.co.in

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగ‌స్టు 19 నుండి 22వ తేదీ వరకు మేల్‌చాట్ వస్త్రాలు ఈ- వేలం

తిరుపతి, 2019 ఆగ‌స్టు 17: తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు హుండి ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన మేల్‌చాట్ మ‌రియు ఉత్త‌రీయం వస్త్రాలను ఆగ‌స్టు 19 నుండి 21వ తేదీ వరకు విశాఖపట్నంకు చెందిన MSTC Ltd ఆధ్వర్యంలో ఈ-వేలం వేయనున్నారు.

ఇందులో క్రొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న మేల్‌చాట్ మ‌రియు ఉత్త‌రీయం వస్త్రాలు ( మొత్తం 1132 నం..) -155 లాట్లు (ఇ.ఎ.నెం.14254, 14255, 14256, 14257, 14258, 14259, 14260 మరియు 14262 నెంబర్లు) MSTC Ltd, ఈ-ఫ్లాట్‌ఫాంలో ఉంచారు.

ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429, 2264221నంబర్లలో కార్యాలయం వేళల్లో, టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org/ www.mstcecommerce.com /www.mstcindia.co.in సంప్రదించగలరు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.