SRAVANA POURNAMI GARUDA SEVA ON AUGUST 09 _ ఆగస్టు 9న గరుడ సేవ ట్రయల్ రన్
TRIAL – RUN GARUDA SEVA WILL BE OBSERVED
Tirumala, 07 August 2025: On the auspicious occasion of Sravana Pournami on August 09, the monthly Garuda Seva will be observed in Tirumala.
Sri Malayappa Swamy will take a celestial ride on the mighty Garuda Vahanam to bless His devotees.
As this Garuda Seva is occurring before the annual Brahmotsava Garuda Seva, a trial-run of Garuda Seva will be executed by TTD and this will be considered as a preparatory event before the actual one.
ISSUED BY THE CHIEF PUBLIC RELATIONS OFFICER, TTDs TIRUPATI
ఆగస్టు 9న గరుడ సేవ ట్రయల్ రన్
తిరుమల, 2025 ఆగస్టు 07: పవిత్రమైన శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఆగస్టు 9న తిరుమలలో గరుడ సేవ ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా శ్రీ మలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ ప్రాంగణంలో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
ఈ గరుడ సేవ శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో నిర్వహించే గరుడ సేవకు ముందు జరుగుతున్నందున, టీటీడీ ఈ గరుడ సేవను ట్రయల్ రన్‌గా నిర్వహించనుంది.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారి జారీ చేయబడింది.
