SRI KRISHNA PARADE WITH CONSORTS _ శ్రీనివాసమంగాపురంలో శ్రీకృష్ణ, రుక్మిణి, సత్యభామ ఊరేగింపు
Tirupati, 31, May 2022: On the occasion of Rohini nakshatra on Tuesday, Utsav idols of Sri Krishna and his consorts Rukmini and Sathya Bhama were paraded on Mada streets of Sri Kalyana Venkateswara Swamy Temple, Srinivasa Mangapuram and blessed devotees.
Special grade DyEO Smt Varalakshmi, temple superintendent Sri Ramanaiah, arjita inspector Sri Dhansekhar, archaka Sri Rajasekhar Swamy, Sri Anjaneya charyulu were present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీనివాసమంగాపురంలో శ్రీకృష్ణ, రుక్మిణి, సత్యభామ ఊరేగింపు
తిరుపతి 31 మే 2022: రోహిణి నక్షత్రం సందర్బంగా శ్రీనివాసమంగాపురంలో మంగళవారం శ్రీ కృష్ణుడు రుక్మిణి సత్యభామతో నాలుగుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించారు.ఈ కార్యక్రమములో స్పెషషల్ గ్రేడ్ డిప్యూటీ ఈ ఓ శ్రీమతి వరలక్ష్మి, ఆలయ సూపరింటెండెంట్ శ్రీ రమణయ్య , ఆర్జితం ఇన్స్పెక్టరు శ్రీ ధనశేఖర్ అర్చకులు శ్రీ రాజశేఖర్ స్వామి శ్రీ ఆంజనేయచార్యులు పాల్గొన్నారు
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది