SRINIVASA KALYANAMS IN KADAPA_ కడప జిల్లాలో శ్రీనివాస కల్యాణాల్లో స్పల్పమార్పు

Tirupati, 23 July 2018: The Srinivasa Kalyanams in Kadapa district will take place in the following places in the month of July.

Sunkesula village in Khajipeta madal on July 25,
Sitapuram village in Chapadu on July 26, Guttakindapalle village in Vontimitta on July 28.

While the celestial fete on July 27 was cancelled owing to lunar eclipse.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

కడప జిల్లాలో శ్రీనివాస కల్యాణాల్లో స్పల్పమార్పు

తిరుపతి, 2018 జూలై 23: టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో ఈ నెలలో కడప జిల్లాలో జరుగనున్న శ్రీనివాస కల్యాణాల్లో స్పల్పంగా మార్పులు చేశారు.

– జూలై 25న ఖాజీపేట మండలంలోని కె.సుంకేశుల గ్రామంలో శ్రీవారి కల్యాణం నిర్వహిస్తారు.

– జూలై 26న చాపాడు మండలం, సీతారామపురం గ్రామంలో శ్రీనివాస కల్యాణం జరుగనుంది.

– జూలై 27న చంద్రగ్రహణం కారణంగా స్వామివారి కల్యాణం రద్దు చేశారు.

– జూలై 28న ఒంటిమిట్ట మండలంలోని గుట్టకిందపల్లె గ్రామంలో శ్రీవారి కల్యాణం నిర్వహించనున్నారు.

– జూలై 29న రాజంపేట మండలంలోని హస్తవరం గ్రామంలో శ్రీనివాసకల్యాణం జరుగనుంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.