SRINIVASA KALYANAM IN HYDERABAD ON OCTOBER 29_ అక్టోబరు 29న హైదరాబాదులో శ్రీనివాస కల్యాణం

Tirupati, 20 October 2017: The celestial marriage Srinivasa Kalyanam will be performed under the aegis of Sri Kalyanotsavam Project in Hyderabad on October 29.

The divine wedding event will be observed in the spacious NTR stadium at 4pm on wards on that day. Project Special Officer Sri Prabhakar Rao is supervising the arrangements.

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

అక్టోబరు 29న హైదరాబాదులో శ్రీనివాస కల్యాణం

తిరుపతి, 2017 అక్టోబరు 20: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని నలుదిశలా వ్యాప్తి చేయడంలో భాగంగా టిటిడి శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ఆధ్వర్యంలో అక్టోబరు 29వ తేదీ ఆదివారం హైదరాబాదులో శ్రీనివాసకల్యాణం వైభవంగా జరుగనుంది.

హైదరాబాదులోని ఎన్టీఆర్‌ స్టేడియంలో సాయంత్రం 4.00 గంటలకు స్వామివారి కల్యాణం ప్రారంభం కానుంది. శ్రీనివాస కల్యాణం ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ప్రభాకరరావు ఈ కల్యాణం ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.