SRIVARI SEVAKULU INVITED FOR VONTIMITTA VOLUNTARY SERVICE _ స్వచ్ఛంద సేవకై శ్రీవారి సేవకులకు ఆహ్వానం
Vontimitta,14 April 2022: TTD has invited Srivari Sevakulu to volunteer for serving sea of humanity that is being expected for the Sita Rama Kalyanam fete at Vontimitta in YSR Kadapa district on April 15.
TTD has called upon Srivari Sevakulu from the district and nearby Vontimetta to register their names before 10am of April 15 to serve the influx of devotees for big divine fete.
Center for registering names:
Interested Sevakulu are advised to contact officials at TTD publications stall located in front of Sri Kodandaramaswami temple at Vontimitta.
For more information they should contact: 9948929239,9704520511, 6309545145.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
స్వచ్ఛంద సేవకై శ్రీవారి సేవకులకు ఆహ్వానం
ఒంటిమిట్ట, 2022 ఏప్రిల్ 14: ఏప్రిల్ 15వ తేదీ ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో
శ్రీ సీతారాముల కళ్యాణం వేడుకగా నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి తరలి వచ్చే వేలాది మంది భక్తులకు స్వచ్ఛందంగా సేవలందించేందుకు శ్రీవారి సేవకులు ముందుకు రావలసిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది.
జిల్లాలో వున్న శ్రీవారి సేవకులు, ముఖ్యంగా ఒంటిమిట్ట పరిసర ప్రాంతాల్లోని శ్రీవారి సేవకులు శుక్రవారం జరిగే రాములవారి కళ్యాణంలో వేలాది మంది భక్తులకు సేవలు అందించవలసి ఉంటుంది.
కల్యాణోత్సవంలో భక్తులకు స్వచ్ఛందంగా సేవలందించేందుకు ఆసక్తిగల సేవకులు తమ పేర్లను రేపు అనగా 15-4-2022న ఉదయం 10 గంటలకు నమోదు చేసుకోవాల్సిందిగా కోరడమైనది.
పేర్లు నమోదు కేంద్రం :
శ్రీ కోదండరామస్వామివారి ఆలయం ఎదురుగా ఉన్న టిటిడి పుస్తక విక్రయ కేంద్రం నందు సంప్రదించవలసినదిగా కోరడమైనది.
ఇతర వివరాలకు సంప్రదించవలసిన నంబర్లు :
9948929239,
9704520511,
6309545145.
పిఆర్ఓ, టీటీడీ.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.