SSD TOKENS TO BE RELEASED IN ONLINE ON DEC 27 _ డిసెంబ‌రు 27న ఆన్‌లైన్‌లో స్లాటెడ్ స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు విడుద‌ల

TIRUMALA, 25 DECEMBER 2021: The online quota of SSD tokens (Sarva darshan) for the month of January in 2022 will be released by TTD on December 27 by 9am.

 

During Vaikunta Dwara Darshanam days from January 13 to 22 a quota of 5000 tickets per day while the remaining days 10 thousand tickets will be released in online.

 

The devotees are requested to make note of it and book the Sarva darshan tickets in online.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI

డిసెంబ‌రు 27న ఆన్‌లైన్‌లో స్లాటెడ్ స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు విడుద‌ల

తిరుమ‌ల‌, 2021 డిసెంబ‌రు 25: 2022 జ‌న‌వ‌రి నెల‌కు సంబంధించిన స్లాటెడ్ స‌ర్వ‌ద‌ర్శ‌నం(ఎస్ఎస్‌డి) టోకెన్ల‌ను డిసెంబ‌రు 27వ తేదీ ఉద‌యం 9 గంట‌ల‌కు టిటిడి ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

వైకుంఠ ఏకాద‌శి(వైకుంఠ ద్వార దర్శనం) ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని జ‌న‌వ‌రి 13 నుండి 22వ తేదీ వ‌ర‌కు రోజుకు 5 వేల చొప్పున టోకెన్లు విడుద‌ల చేస్తారు. మిగిలిన రోజుల్లో రోజుకు 10 వేలు చొప్పున టోకెన్లు విడుద‌ల చేస్తారు. భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ఆన్ లైన్ లో స‌ర్వ‌ద‌ర్శ‌నం టోకెన్లు బుక్ చేసుకోవాల్సిందిగా కోర‌డ‌మైన‌ది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.