SUBRAMANYA SASTI PUJA HELD _ వేద వర్శిటీలో శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి పూజ
TIRUPATI, 09 DECEMBER 2021: On the occasion of Sasthi tithi on Thursday, Subramanya Sasthi Puja was observed in SV Vedic Varsity.
Vedic faculty and students participated in this spiritual event.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
వేద వర్శిటీలో శ్రీ సుబ్రహ్మణ్య షష్ఠి పూజ
తిరుపతి, 2021 డిసెంబరు 09: తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో గురువారం సుబ్రహ్మణ్య షష్ఠి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సుబ్రహ్మణ్యేశ్వరుడు జన్మించిన రోజున ఈ పండుగ జరుపుకుంటారు. ఈ సందర్భంగా వర్సిటీలోని మహావిష్ణు యాగశాలలో శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి చిత్రపటం ఏర్పాటుచేసి కలశస్థాపన, పుణ్యాహవచనం, నివేదన, హారతి ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో వర్సిటీలోని అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.