SUDHEENDRA THEERTHA ARADHANA HELD _ శ్రీశ్రీశ్రీ సుధీంద్ర తీర్థ ఆరాధన మహోత్సవాల్లో వస్త్రాలను సమర్పించిన టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
శ్రీశ్రీశ్రీ సుధీంద్ర తీర్థ ఆరాధన మహోత్సవాల్లో వస్త్రాలను సమర్పించిన టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
TIRUMALA, 26 JUNE 2022: On the sacred occasion of the 400th Aradhana Mahotsavam of Dwaita Philosopher Sri Sudheendra Teertha Swamiji, TTD EO Sri AV Dharma Reddy presented Srivari Vastrams on behalf of TTD at Kumbhakonam in Tamilnadu on Sunday.
H.H. Sri Subudendra Teertha Swamiji of Mantralaya Sri Raghavendra Mutt also visited and participated in Panchamurtabhishekam that was held on the occasion.
LAC Chief of Chennai Sri Sekhar Reddy, Parupattedar Sri Tulasi were also present.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
శ్రీశ్రీశ్రీ సుధీంద్ర తీర్థ ఆరాధన మహోత్సవాల్లో వస్త్రాలను సమర్పించిన టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి
తిరుమల, 2022 జూన్ 26: ప్రముఖ ద్వైత తత్వవేత్త శ్రీశ్రీశ్రీ సుధీంద్ర తీర్థ స్వామీజీ 400వ ఆరాధన మహోత్సవం పురస్కరించుకుని ఆదివారం తమిళనాడులోని కుంభకోణంలో టీటీడీ తరపున శ్రీవారి వస్త్రాలను టీటీడీ ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి, చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ శేఖర్ రెడ్డితో కలిసి సమర్పించారు.
మంత్రాలయ శ్రీ రాఘవేంద్ర మఠాధిపతి శ్రీశ్రీశ్రీ సుబుదేంద్ర తీర్థ స్వామీజీ ఈ ఆరాధన మహోత్సవం లో పాల్గొన్నారు.
శ్రీవారి ఆలయ పారు పత్తేదారు శ్రీ తులసి ప్రసాద్, వేదపారాయణందారులు కూడా పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.