SUMMER YOGA TRAINING CAMP _ వేద విశ్వవిద్యాలయంలో వేసవి యోగ శిక్షణ శిబిరం

TIRUPATI, 28 MAY 2023: The SV Vedic University will conduct Summer Yoga training from May 29 to June 17 for 20 days.

Participants shall pay Rs. 200 and attend the training class between 7am and 8am in Annapurna Sadanam complex in the varsity premises.

For more details contact 9110503203 or 9247210327.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

 

వేద విశ్వవిద్యాలయంలో వేసవి యోగ శిక్షణ శిబిరం

తిరుపతి 28 మే 2023: శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో వేసవి యోగాభ్యాస శిక్షణ శిబిరం సోమవారం నుండి ప్రారంభమై జూన్ 17 వరకు 20 రోజులపాటు జరగనుంది. 12 సంవత్సరాల వయసు పైబడి, ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఈ వేసవి యోగా శిక్షణ శిబిరంలో పాల్గొనవచ్చు. ఇందుకుగాను రూ. 200 ఫీజు చెల్లించి శిక్షణ పొందవచ్చు. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు వేద విశ్వవిద్యాలయ ప్రాంగణంఅన్నపూర్ణసదనంలో శిక్షణ శిబిరం ఉంటుంది. ఆసక్తి కలవారు 9247210327,9110503203 రామనారాయణ శర్మ యోగా అధ్యాపకుల వారిని పై నెంబర్లలో సంప్రదించి పేరు నమోదు చేసుకుని శిక్షణ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోగలరు

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది