SUPREME COURT CJI ARRIVES AT TIRUMALA _ తిరుమల చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ‌

Tirumala,18 August 2022: The Chief Justice of India Justice Sri NV Ramana arrived at Tirumala for Srivari darshan on, Thursday night.

He was given a warm welcome at the Sri Krishna Rest House by the TTD Chairman Sri YV Subba Reddy, CVSO Sri Narasimha Kishore, and other senior officials.

The Honourable CJ of Telangana High Court Sri Ujjal Bhuyan has also arrived in Tirumala and was welcomed by TTD EO Sri AV Dharma Reddy.

The CJI will have Srivari darshan along with his family members on Friday morning.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమల చేరుకున్న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ‌

 తిరుమల, 2022 ఆగ‌స్టు 18 ;తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్ధం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌.వి.ర‌మ‌ణ గురువారం రాత్రి తిరుమలకు చేరుకున్నారు.

శ్రీ కృష్ణ అతిథి గృహం వద్ద ఆయనకు టీటీడీ చైర్మన్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, ఇత‌ర ఉన్నతాధికారులు స్వాగతం పలికారు.

సుప్రీంకోర్టు సీజే వెంట తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ బుయన్ కూడా ఉన్నారు.

శుక్ర‌వారం ఉదయం గౌ|| సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకోనున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.