SURYAKATHARI DONATED _ శ్రీవారికి స్వర్ణకఠారి విరాళం

TIRUMALA, 19 JULY 2021: A Hyderabad based businessman Sri MS Prasad has donated a Suryakathari (sword) to Sri Venkateswara Swamy at Tirumala on Monday.

The devotee handed over this unique donation to Additional EO Sri AV Dharma Reddy at Ranganayakula Mandapam in Srivari temple.

According to temple authorities, this divine sword is weighing around five kilos (2kgs gold and 3kgs silver) and costing approximately a crore.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

శ్రీవారికి స్వర్ణకఠారి విరాళం

తిరుమ‌ల‌, 19 జులై 2021: తిరుమల శ్రీవారికి సోమవారం స్వర్ణకఠారి విరాళంగా అందింది. హైదరాబాదుకు చెందిన దాత శ్రీ ఎం.ఎస్.ప్రసాద్ ఈ మేరకు స్వర్ణకఠారిని ఆలయంలోని రంగనాయకుల మండపంలో టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డికి అందించారు.

ఈ స్వర్ణకఠారిని 2 కిలోల బంగారు, 3 కిలోల వెండితో తయారుచేశారని, దీని విలువ ఒక కోటి రూపాయలకు పైగా ఉండొచ్చని ఆలయ అధికారులు తెలిపారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.