NEW CHAIRMAN AND DIRECTOR FOR SVBC_ ఎస్వీబీసీ ఛైర్మన్ మరియు డైరెక్టర్‌గా శ్రీ పృథ్విరాజ్ బాలిరెడ్డి
Tirupati, 19 Jul. 19: The TTD run Sri Venkateswara Bhakti Channel gets its new Chairman and Director.
Sri Pridhviraj Balireddy, has been appointed as the new chief of the SVBC company and also as its director.
The decision has been taken in the SVBC board meeting held at Tirupati on Friday.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్వీబీసీ ఛైర్మన్ మరియు డైరెక్టర్‌గా శ్రీ పృథ్విరాజ్ బాలిరెడ్డి
తిరుపతి, 2019 జూలై 19: శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ కంపెనీ ఛైర్మన్ మరియు డైరెక్టర్‌గా శ్రీ పృథ్విరాజ్ బాలిరెడ్డి నియమితులయ్యారు.
తిరుపతిలో శుక్రవారం జరిగిన ఎస్వీబీసీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నియామకం చేపట్టారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.