TRAINING TO CALL CENTRE STAFFS ON SOFT SKILLS_ టిటిడి సమాచార కేంద్రాల సిబ్బందికి శ్వేతలో శిక్షణ

Tirupati, 3 May 2018: A two day training programme muller to develop soft communication skills among staffs of call centre and May I Help You Counters was held in SVETA.

On the second day on Thursday, the resource persons SRI Raghottama Rao, Sri C Siva Kumar and Dr V Hamsa took classes on soft skills, public interaction, pilgrim dealing techniques etc.

Over 74 staffs took part in this two day session.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

టిటిడి సమాచార కేంద్రాల సిబ్బందికి శ్వేతలో శిక్షణ

మే 03, తిరుపతి, 2018: టిటిడి ఆధ్వర్యంలో తిరుమల, తిరుపతిలో గల సమాచార కేంద్రాలు, కాల్‌ సెంటర్‌ సిబ్బందికి శ్వేత భవనంలో రెండు రోజుల పాటు జరిగిన శిక్షణ కార్యక్రమం గురువారం ముగిసింది.

ఇందులో కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, పబ్లిక్‌ స్పీకింగ్‌, భక్తులు అడిగే ప్రశ్నలు, సాఫ్ట్‌ స్కిల్స్‌, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు భాషల్లో భక్తులకు సమాచారమివ్వడం తదితర అంశాలపై శ్రీసి.రఘోత్తమరావు, శ్రీ సి.శివకుమార్‌, డా|| ఎ.హంస శిక్షణ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఎపిఆర్‌వో కుమారి పి.నీలిమ, సూపరింటెండెంట్‌ శ్రీజయగోపాలకృష్ణ, మొత్తం 74 మంది సిబ్బంది పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.