ASTABANDHANA PUJA HELD_ శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయంలో ఘనంగా అష్టబంధన పూజ

Tirupati, 3 May 2018: As a part of Mahasamproshanam in Sri Srinivasa temple at Tiruchanoor, Astabandhana Puja was held on Thursday.

In the evening, Astabandhana Homam was performed. On Sunday there will be Maha Samprokshanam.

Temple Spl.Gr.Dy.E.O Sri P Munirathnam Reddy is supervising the ritual arrangements.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయంలో ఘనంగా అష్టబంధన పూజ

మే 03, తిరుపతి, 2018: టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుచానూరులోని శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయ అష్టబంధన మహాసంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా గురువారం ఉదయం అష్టబంధన పూజ ఘనంగా జరిగింది. సాయంత్రం అష్టబంధన హోమం చేపట్టారు. మే 6వ తేదీ ఆదివారం మహాసంప్రోక్షణ జరుగనుంది.

ఈ కార్యక్రమంలో శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ప్రత్యేకశ్రేణి డెప్యూటీ ఈవో శ్రీమునిరత్నంరెడ్డి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం ఇతర అధికారులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.