SWEARING CEREMONY _ టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ శరత్ చంద్ర రెడ్డి ప్రమాణ స్వీకారం

Tirumala, 05 September 2023: Sri P.Sarath Chandra Reddy took oath as TTD board member  in Tirumala Temple on Tuesday.

TTD JEO Sri Veerabrahmam administered the oath in front of Srivaru.

After darshan he was rendered Vedasirvachanam at Ranganayakula Mandapam.

Later he was offered Theertha Prasadams and a laminated photo of Srivaru.

DyEOs Sri Lokanatham, Sri Harindranath, Smt Kasturi and others were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ శరత్ చంద్ర రెడ్డి ప్రమాణ స్వీకారం

తిరుమల, 2023 సెప్టెంబ‌రు 05: టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా శ్రీ శరత్ చంద్ర రెడ్డి మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు.

శ్రీవారి ఆలయంలో స్వామివారి సన్నిధిలో వీరి చేత జేఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం ప్రమాణ స్వీకారం చేయించారు.

స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం వీరికి జేఈవో శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో డెప్యూటీ ఈవోలు శ్రీ లోక‌నాథం, శ్రీ‌మ‌తి క‌స్తూరి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.