VENGAMAMBA PUSHPANJALI ON AUGUST 19_ ఆగస్టు 19న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబకు పుష్పాంజలి
Tirumala, 18 August 2018: In connection with 201st Death Anniversary of Saint Poetess Matrusri Tarigonda Vengamamba on Sunday, Pushpanjali will be observed in Vengamamba Ghat located at Tirumala.
The floral tributes will be paid by officials of TTD at 9am.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఆగస్టు 19న మాతృశ్రీ తరిగొండ వెంగమాంబకు పుష్పాంజలి
ఆగస్టు 18, తిరుమల, 2018: శ్రీవేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాత శ్రీ తరిగొండ వెంగమాంబ 201వ వర్ధంతి ఉత్సవాలు తిరుపతి, తరిగొండలో ఘనంగా జరుగుతున్నాయి.
ఇందులో భాగంగా ఆగస్టు 19న ఆదివారం ఉదయం 9 గంటలకు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ బ ందావనంలో టిటిడి ఉన్నతాధికారులు పుష్పాంజలి సమర్పిస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.