TEMPORARY CLOSURE OF SSD COUNTERS TONIGHT _ రాత్రి 10 కి సర్వ దర్శనం కౌంటర్లు తాత్కాలిక మూత

Tirumala, 24 Dec. 20: Ahead of Vaikunta Ekadasi fete and COVID-19 guidelines the TTD is shutting down Sarva Darshan token issuing counters at Tirupati by 10pm tonight.

However, TTD will commence thr issue of Aadhar based Vaikunta Darshan tokens to Tirupati locals at designated counters from 09.00 hours in the Friday morning.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

రాత్రి 10 కి సర్వ దర్శనం కౌంటర్లు తాత్కాలిక మూత

తిరుమల, 2020 డిసెంబ‌రు 24: వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10 రోజుల  పాటు సర్వ దర్శనం టోకెన్లు ఇవ్వడం కోసం తిరుపతి లో ఏర్పాటు చేసిన కౌంటర్లు గురువారం రాత్రి 10 గంటలకు తాత్కాలికంగా మూసివేస్తారు. మిగిలిన టికెట్లు శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి జారీ చేస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది.