TEN LAKHS DONATED _ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా
Tirumala, 8 February 2022: Sri K Lakshmi Narayana Choudary along with his spouse Smt M Shanti Kusuma of Berhampur in Ganjam district of Orissa has donated Rs. 10,01,116 to Sri Venkateswara Annaprasadam Trust.
The donor has handed over the DD for the same to the Donor Cell Deputy EO Smt Padmavathi at Tirumala on Tuesday.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా
తిరుమల, 2022 ఫిబ్రవరి 08: ఒరిస్సాలోని గంజాం జిల్లా బెర్హంపూర్‌కు చెందిన శ్రీ కె లక్ష్మీ నారాయణ చౌదరి, శ్రీమతి ఎం శాంతి కుసుమ దంపతులు రూ.10,01,116/- శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు విరాళంగా అందించారు.
ఇందుకు సంబంధించిన డీడీని మంగళవారం తిరుమలలోని డోనర్ సెల్ డెప్యూటీ ఈవో శ్రీమతి పద్మావతికి దాత అందజేశారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.