TEN LAKHS DONATED _ ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
TIRUMALA, 28 MARCH 2022: Hyderabad based Sri Bala Rama Murty Jayanti and Smt Sasikala Jayanti donated Rs. 10lakhs to SV Gosamrakshana Trust on Monday.
They have handed over the DD to Donor Cell DyEO Smt Padmavathi in the Donor Cell office at Tirumala.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
ఎస్వీ గోసంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం
తిరుమల, 2022 మార్చి 28: హైదరాబాద్ కు చెందిన శ్రీ బలరామమూర్తి జయంతి, శ్రీమతి శశికళ జయంతి అనే భక్తులు సోమవారం శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణ ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
ఇందుకు సంబంధించిన డిడిని తిరుమలలోని దాతల విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి పద్మావతికి దాతలు అందజేశారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.