TEN LAKHS DONATED _ ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

TIRUMALA, 29 DECEMBER 2022: A Chennai based devoted has donated Rs.10lakhs to SV Annaprasadam Trust in Tirumala on Thursday. 

Sri Senthil Kumar of Green Dazzle Corporation Private Limited handed over the DD for the same amount to AEO Annaprasadam Sri Gopinath in MTVAC.

The Annaprasadam staff were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళం

తిరుమల, 29 డిసెంబరు 2022: టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు గురువారం రూ.10 ల‌క్ష‌లు విరాళంగా అందింది. చెన్నైకి చెందిన శ్రీ సి.సెంథిల్ కుమార్ అనే భక్తుడు తన సంస్థ అయిన గ్రీన్ డెజిల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ తరఫున ఈ విరాళం అందించారు.

ఈ మేరకు విరాళం డిడిని తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఏఈఓ శ్రీ గోపినాధ్ కు అందజేశారు.

ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ శ్రీ రవికుమార్ ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

టీటీడీ  ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.